HCCC Human Services - Annual Seniors Day Celebrations - Livermore Temple, Livermore, CA, USA(Event) - Video Visiting Place Video
Facebook Share    Whatsapp Share  

East or West, We are the best . We Visit, We Record, We Present, We Share, You Enjoy!
16+ yrs free Community Social Service, 2008 - Years professional, event, trust, quality, unique, special, bond and brand.More
Description - Published on 02/11/2024
Comments    Hotels     Car     Restaurants     Attractions     Directions     Weather    
livermoretemple.org - HCCC Human Services - Annual Seniors Day Celebrations - Livermore Temple
Theme - Cheerful Amazing Seniors థీమ్ - సంతోషకరమైన అద్భుతమైన సీనియర్లు
HCCC హ్యూమన్ సర్వీసెస్ - వార్షిక సీనియర్స్ డే సెలబ్రేషన్స్ - లివర్మోర్ టెంపుల్

Dear Mom and Dad, You have raised us very lovingly, taught us, and brought us to the point where we can get a job. We, the learned and cultured children of Matru Devobhava Pitru Devobhava, have a responsibility to keep you at home with us in your old age and give you the same medical facilities and love and respect as us. Need to do like living guru seva. If we do not give it, we will be herds of animals, we will remain ungracious and untrustworthy. We will lose the right to teach culture to our own children. We don't have chittasuddi to do God puja.

ప్రియమైన అమ్మ నాన్నా, మమ్మల్ని మీరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు, చదువు చెప్పించారు, ఉద్యోగం తెచ్చుకునే స్తాయికి తెచ్చారు. మాత్రు దేవోభవ పిత్రు దేవోభవ అని నేర్చుకున్న, సంస్కార పిల్లలమైన మేము, మిమ్మల్ని ముదుసలి వయసులో, మాతో ఇంట్లో ఉంచుకుని, మాతో సమానమైన వైద్య సౌకర్యాలు ప్రేం గౌరవము ఇవ్వాల్సిన బాధ్యత మాకున్నది. సజీవ గురువు సేవ గా చెయ్యాలి. అది ఇవ్వక పోతే, మాది జంతు పెంపకము అవుతుంది కదా, క్రుతజ్ఞత విశ్వసనీయత లేని వారిగా మిగిలిపోతాము. సొంత పిల్లలకు సంస్కారం నేర్పే హక్కు కోల్పోతాము కదా. దైవ పూజకు మాకు చిత్తశుద్ది లేదు.

When older parents become children, when they think of the past age events, when love songs are sung. Words, songs, jokes, laughter, dances, feasts, cheerfully in the temple premises, a wonderful time, sharing with all. See how many sanskara children keep their parents like gold, close within the house from long time, serving like living guru, keeping them healthy and happy. A fusion of North and South Indian languages ​​and minds.

మన పెద్ద వయసు తల్లి దండ్రులు చిన్నలు అయిన వేళ, గత వయసు ముచ్చట్లు తలచుకున్న వేళ, ప్రేమ గీతాలు ఆలపించిన వేళ. మాటలు, పాటలు, జోకులు, నవ్వులు, చిందులు, విందులు తో, ఉల్లాసముగా దేవాలయ ప్రాంగణములో, అందరితో పంచుకున్న వేళ. చూడండి ఎంతో మంది సంస్కార బిడ్డలు, తమ తల్లి దండ్రులను బంగారముగా, ఎంతో కాలముగా దగ్గర ఉంచుకుని, సజీవ గురువు సేవలు చేస్తూ, ఆరోగ్యముగా ఆనందముగా ఉంచుతున్నారో. ఉత్తర, దక్షిణ భారత భాషల మరియు మనసుల సమ్మేళనం.

We also invited many people to come and enjoy and witness the older parent's enjoyment with their samskar children. Many folks argued with us before, couple with children will not care their older parents by keeping at home, that is wrong. Here is the proof. In few more years, we will also become old.

మేము కూడా ఆహ్వానించాము చాలా మందిని, వచ్చి వారి సంస్కార పిల్లలతో పెద్ద తల్లితండ్రుల ఆనందాన్ని చూసి ఆనందించమని. చాలా మంది వ్యక్తులు ఇంతకు ముందు మాతో వాదించారు, పిల్లలు ఉన్న దంపతులు తమ పెద్ద వయసు తల్లిదండ్రులను పట్టించుకోరు ఇంట్లో ఉంచుకుని అని, అది తప్పు. ఇదిగో సాక్ష్యం. మరికొన్నాళ్లలో మనం కూడా వృద్ధులమైపోతాం.

Mom enjoyed the event, Mom got door prize also. Hindi, Tamil, Kannada, malayalam, . . . many languages, Mom asked about all the meaning and explained while taking pictures and video in between.

అమ్మ ఈవెంట్‌ను ఆస్వాదించింది, అమ్మకు డోర్ ప్రైజ్ కూడా వచ్చింది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, . . . చాలా భాషలు, అమ్మ అన్నింటి గురించి అడిగారు, మధ్య మధ్య లో వివరించాము, చిత్రాలు మరియు వీడియో తీస్తున్నప్పుడు.

Usually, people will come and enjoy and go. But We visit, We record, We present, We share to many folks and You Enjoy! That is our slogan and our voluntery social service with our sanatana dharma values from 2008 onwards - around 16 yrs - 847 events/ visiting places. Promoting Indian/ American/ Others Tourism, History, Cultures, Festivals/ Events, Music and Small Businesses.

సాధారణంగా జనం వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. కానీ మేము సందర్శిస్తాము, మేము రికార్డ్ చేస్తాము, మేము అందముగా ప్రదర్సిస్తాము, మేము చాలా మందికి పంచుకుంటాము మరియు మీరు ఆనందించండి! అదే మా నినాదం మరియు మా సనాతన ధర్మ విలువలతో, మా స్వచ్ఛంద సామాజిక సేవ 2008 నుండి - దాదాపు 16 సంవత్సరాలు - 847 కార్యక్రమాలు/ సందర్శన ప్రదేశాలు. భారతీయ/ అమెరికన్/ ఇతరుల పర్యాటకం, చరిత్ర, సంస్కృతులు, పండుగలు/ ఈవెంట్‌లు, సంగీతం మరియు చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం.

Our vocal, written, photo, video, mental, physical oblation(prasadam) service, mental awareness practice to the divine devotees - Satsangam. To God & their offspring, never-ending imperishable, mental & physical offerings (naivēdya)

మన గాత్ర, వ్రాత, ఫోటో, వీడియో, మానసిక, శారీరక నైవేద్య సేవ, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - సత్సంగం. భగవంతునికి & వారి సంతానానికి, ఏనాటికీ తరగని చెడిపోని, మానసిక & శారీరక నైవేద్యాలు.

A fun filled day of programs by Seniors సీనియర్ల కార్యక్రమాలతో ఆహ్లాదకరమైన రోజు
* Bhajans భజనలు
* Talks, Songs, Dances చర్చలు, పాటలు, నృత్యాలు
* Skits స్కిట్స్
* Antakshari అంతాక్షరి
* Fashion Show ఫ్యాషన్ షో
* Free Lunch ఉచిత భోజనం

Vilas Thuse and group
Music by East Bay Karaoke Group

Venue: Akella Hall , Livermore Temple, 1232 Arrowhead Ave, Livermore, CA 94551
When: February 11th 2024 (Sunday)
Time: 9:30 AM to 2:00 PM

>City(s) = Livermore; State(s) = CA; Country = USA.
>Title = HCCC Human Services - Annual Seniors Day Celebrations - Livermore Temple, Livermore, CA, USA - Video.
>Keywords = HCCC, Human Services, Annual Seniors Day Celebrations, Livermore Temple, Livermore, CA, USA (848)
>Catg =
  Contact    Support    About    Links    Tips    FAQ    Disclaimer    Privacy    Sitemap   
Share the Information with World
© 2018-2023 OurTripVideos, All rights reserved.
Last Updated date : Thu, 19 Sep 2024.